కృష్ణా: జిల్లాకు నూతన జిల్లా విద్యా అధికారిగా యూవీ సుబ్బారావు ఈరోజు నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన డీఈవోల బదిలీల కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఈ నియామకం చేసింది. ఇప్పటివరకు జిల్లాలో డీఈవోగా పనిచేస్తున్న పీవీజే రామారావు పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. 2026 మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మీ నిర్ణయం తీసుకుంది.