VZM: తెర్లాం పోలీసు స్టేషన్ పరిధి అడ్డురోడ్డు జంక్షన్ వద్ద ఎస్సై వి. సాగర్ బాబు మంగళవారం ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. శిరస్త్రాణం ధరించకుండా వాహనం నడపరాధని సూచించారు. తనిఖీ సమయంలో వాహన పత్రాలు వెంట ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కోర్టుకు తరలిస్తామని హెచ్చరించారు. ట్రిబిల్ రైడింగ్ చేయకూడదని సూచించారు. తనిఖీల్లో సిబ్బంది పాల్గొన్నారు.