TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఇవాళ రెండో రోజు భారీ పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. కేయిన్స్ టెక్నాలజీస్ రూ. 1000 కోట్లు, జేకేసీ డేటా సెంటర్ రూ. 9 వేల కోట్లు, ఆర్సీసీటీ ఎనర్జీ రూ. 2500 కోట్లు, హైపర్ స్కేల్ డీసీ క్యాంపస్ రూ. 6,750 కోట్లు, ఇన్ ఫ్రాకీ ఏఐ రెడీ డేటా పార్క్ రూ. 70 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో MOUలు చేసుకున్నాయి.