SRCL: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు, జిల్లాలో సర్వం సిద్దం చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు సిబ్బందికి ఎన్నికల విధులపై దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొదటి విడతలో 700 మంది పోలీస్లతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నరు.