ADB: ఈ నెల 11న ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, సిరికొండ, నార్నూర్, గాదిగూడ మండలాలకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్లో పాల్గొనే 166 గ్రామపంచాయతీల సర్పంచ్, వార్డు అభ్యర్థులు ‘తగ్గేదేలే’ అని అంటున్నారు. ఈరోజు సాయంత్రం 5 గం.లకు ప్రచారాలు బంద్ కానుండగా.. పలువురు అభ్యర్థులు ఇవాళ ఉదయం నుంచే ప్రచారం ప్రారంభించారు.