MLG: 1996లో స్టేట్ ఫెస్టివల్‌గా గుర్తింపు పొందిన మేడారం జాతరకు ఇప్పటి వరకు రాష్ట్ర సెలవులు ఇవ్వడం లేదు. తెలంగాణ ఏర్పడినా ITDA పరిధి మండలాలకే పరిమితం చేశారు. జిల్లా విద్యాసంస్థలు తాత్కాలిక సెలవులు ఇస్తున్నాయి. మాస్టర్ ప్లాన్‌కు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం భక్తుల మనోభావాలు గౌరవిస్తూ రాష్ట్రవ్యాప్త సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు