NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదటి విడతలో 600 గ్రామాలకు జరగనున్న ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే ఉండడంతో, అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. బూత్ వెజ్ ఓటర్ల విశ్లేషణ, బలహీన బూత్‌లలో ప్రత్యేక ఫోకస్ గ్రామాల్లో స్వింగ్ ఓటర్లను ఒప్పించడంపై దృష్టి పెరిగింది.