TG: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు కావడంతో BRS ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విజయ్ దివస్ వేడుకలు నిర్వహించనుంది. ఈ మేరకు BRS నేతలు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయనున్నారు. అనంతరం విజయ్ దివస్ బెలూన్లను ఎగురవేయనున్నారు. అలాగే నిమ్స్ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ చేయనున్నారు.