గుంటూరు గాంధీ పార్క్ వద్ద ఆదివారం పోలీసులు మృతిదేహన్ని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను తిరుపతి ఎం.ఆర్.పల్లి వెస్ట్ చర్చ్‌కు చెందిన ఏలూరి నరసింహ స్వామి(48). మృతుడు గుంటూరులో టీ మాస్టర్‌గా పనిచేశాడని పేర్కొంటూ, తెలిసిన వారు 08632-221815 లేదా 94939-24373 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.