నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా HYDలో ఈ మూవీకి సంబంధించి భారీ యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఇందులో నాని, రాఘవ్లతో పాటు కొందరు ఫైటర్లపై ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారట. ఈ నెల చివరి వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.