VZM: పెందుర్తి సుజాతనగర్లో ఒక మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.శ్రీకాకుళం జిల్లా దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్‌తో కలిసి అక్కడ నివసిస్తున్నారు. శనివారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన వివాదం తర్వాత దేవి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.