బాలీవుడ్ కపుల్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వాటిపై సోనాక్షి స్పందించింది. ఇదంతా న్యూసెన్స్ అంటూ కొట్టిపారేసింది. తమ పెళ్లి జీవితం ఎంతో ఆనందంగా గడుపుతున్నామని, తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పింది. వాటిని పరిష్కరించుకున్నామని తెలిపింది. కపుల్స్ థెరపీ ద్వారా తమ బంధాన్ని మరింత బలంగా చేసుకున్నామని పేర్కొంది.