WGL: ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ, ఒత్తిళ్లు గమనిస్తే వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వాలని SI గోవర్ధన్ కోరారు. ఉ 7 నుంచి సా7 వరకు బీ. చందన (9014868431), ప్రభాకర్ (9441627795), ఫ్లయింగ్ 5 (9502403455), సదానందం (7995494285) విధుల్లో ఉంటారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు దేవేందర్ రెడ్డి (8142390146), ఆరోగ్యం (7893625190) విధులు నిర్వహిస్తారని తెలిపారు.