HNK: ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు ఓకే తాటిపై ఉండి సమిష్టిగా గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలని వర్ధన్నపేట MLA కె.ఆర్ నాగరాజు కోరారు. హాసంపర్తి (M) అర్వపల్లి జీపి సర్పంచ్ గా అంబాల ప్రభాకర్, కొత్తపల్లి సర్పంచ్‌గా దండ్రి సాంబయ్యలు ఏకగ్రీవం అయ్యారు. ఈ క్రమంలో ఆదివారం MLA వారిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.