BDK: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి రమేష్ ఇవాళ దూసుకుపోతున్నారు. తనను గెలిపిస్తే జగన్నాధపురం గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, మహిళలకు యువతకు స్వయం ఉపాధి కల్పనకు తోడ్పడతానని హామీ ఇస్తున్నారు.