సూర్యాపేట జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రెండో విడతకు సంబందించిన తుది జాబితా, గుర్తుల కేటాయింపు నిన్న పూర్తయింది. 8 మండలాల పరిధిలోని 181 గ్రామ పంచాయితీలకు 543 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దింతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఎన్నికలు జరిగే 14వ తేది వరకు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.