PPM: కురుపాం మండల ప్రజా పరిషత్తు నిధుల దుర్వినియోగంపై కలెక్టర్కు ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆరిక చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జడ్పీ సీఈవో బి.వి. సత్యనారాయణ విచారణ చేపట్టారు. అయితే గిరిజన ప్రాంతంలో చేయని పనులకు నిధులు డ్రా చేసినట్లు సృష్టమైన ఆధారాలు చూపినా, అధికారులు వెంటనే దర్యాప్తు తుతూ మంత్రముగా చేశారన్నారు.