విశాఖలోని ఎన్ని యాదవ్ భవనాలు ఉన్నా ఎండాడలోని యాదవ భవనం యధావిధిగా నిర్మాణం చేపట్టాలని జాతీయ యాదవ ఐక్యవేదిక అధ్యక్షుడు ఏ.అప్పల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం డాబాగార్డెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు భవన నిర్మాణం కోసం సేకరించిన నిధుల వివారలు తెలపాలన్నారు.