HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్ ముందు భాగ అభివృద్ధి, ప్రవేశమార్గాల కోసం TSIIC రూ. 91.91 కోట్లు కేటాయించింది. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. లెఫ్ట్/ రైట్ వింగ్ అమేనిటీ భవనాలు, క్యారేజ్‌వే రోడ్లు, సర్వీస్, విద్యుత్ సదుపాయాలు, వాటర్ ట్యాంక్, STP, ల్యాండ్ స్కపింగ్ వంటి పనులతో చర్లపల్లిని కీలక రవాణా కేంద్రంగా మార్చనున్నారు.