మహబూబాబాద్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ డా.పాల్వాయి రాంమ్మోహన్ తండ్రి శేషారెడ్డి(90) మృతిచెందారు. విషయం తెలుసుకున్న TUWJ(IJU)) జిల్లా అద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ WGL బ్రాంచ్ సెక్రటరీ ఆవుల యుగేందర్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ఫరీద్, తదితరులు ఆదివారం ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆయన పార్టీవదేహానికి నివాళులు అర్పించారు.