MDK: మొదటి విడత పంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 14 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయన్నారు. పాపన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ స్టేషన్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.