NZB: గిరిరాజ్ కాలేజ్లో టీఎస్ కేసీ కెరీర్ గైడెన్స్, TASK విభాగాల ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నారు. నవీపేట్, నందిపేట్, బాల్కొండ, వేల్పూర్లో జియో పాయింట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ నెల 9వ తేదీన ఉ. 10:30 గంటలకు ఉద్యోగ మేళ ఉంటుందని ప్రిన్సిపల్ డా.పి. రామ్మోహన్ రెడ్డి, టీయస్కేసీ సమన్వయకర్త డా.పి. రామకృష్ణ తెలిపారు.