ADB: అధికారులు సమన్వయం చేసుకొని ఎన్నికలు సమర్థవంతంగా ప్రశాంతవాతారణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం రాత్రి జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని అన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు వెంకన్న, అధికారులు పాల్గొన్నారు.