CTR: శ్రీ స్వయంభూ వరసిద్ధి కాణిపాక వినాయక స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభ నేడు ఉదయం 10:00 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని జనసేన కుప్పం నియోజకవర్గం POC డాక్టర్ నరేష్ ఆహ్వానించారు.