RR: గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. శనివారం ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గత రెండు సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలతో పాటు 2037, 2047 విజన్‌లకు ఈ రెండు సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలను ఈ సమ్మిట్‌లో వివరించనున్నట్లు చెప్పారు.