ATP: అనంతపురం జేఎన్టీయూ అనుబంధంగా పనిచేస్తున్న OTPRIలో ఎమ్మెస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సుకు తక్షణ ప్రవేశాలను నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెల 10వ తేదీన స్పాట్ అడ్మిషన్లు జరిగేలా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అర్హులైన విద్యార్థులు సూచించిన తేదీకి హాజరై అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.