AP: శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ ముమ్మరమైంది. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో విచారణ చేపట్టిన ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ దినేష్ కుమార్, టీటీడీ అధికారులు దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యి కొనుగోలు ప్రక్రియలో జరిగిన పరిపాలనాపరమైన లోపాలపై కమిషన్ ఆరా తీస్తోంది.