HYD: నగరంలో ఓ ఆటోలో మృతుదేహాలు కలకలం రేపాయి. చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఓ ఆటోలో రెండు మృతదేహాలు గమనించిన స్థానికులు పోలీసులకు సమచామరం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను గమనించగా పలు మత్తు పదార్థాలు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.