SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి దాని వెనుకాల భారీ టీవీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. చాలా మంది వచ్చే అవకాశం ఉండడంతో ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.