WNP: సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద అప్రమత్తంగా ఉంటూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. మంగళవారం గోపాలపేట మండలంలోనీ బుద్ధారం చెక్ పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ చేశాను. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎలాంటి అక్రమ కలాపాలు చోటు చేసుకోకుండా కఠినంగా పర్యవేక్షణ చేపట్టాలన్నారు.