AP: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి ఒక పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి అని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. రెండ్రోజులు ఆడే పవన్ కళ్యాణ్ సినిమాను సినిమాటోగ్రఫీ మంత్రి ఆపాల్సిన అవసరం ఏముందని అన్నారు. ‘పవన్ సినిమాలు మ్యాట్నీకే ఎత్తేస్తారు. ఇంకా మీరెందుకు ఆపటం. జనమే ఆయన సినిమాలు చూడడం మానేశారు. పవన్ సినిమా కొనుక్కున్న వాళ్ళు బికారులు అయిపోయారు’ అని ఎద్దేవా చేశారు.