VZM: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాల కోసం సఫాయి కర్మచారి వృత్తి చేస్తున్న ఏ కులం వారైనా NSKFDC పథకంలో సబ్సిడీతో రుణం పొందేందుకు ఈ నెల 10లోపు దరఖాస్తులు చేసుకోవచ్చని SC కార్పొరేషన్ EDD వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. యూనిట్ విలువ రూ.31.67 లక్షలు కాగా, సబ్సిడీ రూ.14.16 లక్షలు, NSKFDC రుణం రూ.17.50 లక్షలుగా ఉంటుందన్నారు.