MDK: సాధారణ ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు భారతి లక్పతి నాయక్ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. మెదక్, చేగుంట, చిన్న శంకరంపేట ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలను చేసి, నామినేషన్ల రిజిస్టర్లు పరిశీలించారు.