E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అమరావతి పర్యటనలో భాగంగా ఇవాళ సీఎం నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించి వినతి పత్రాలు అందించారు. 2027లో జరిగే గోదావరి నదీ పుష్కరాలలో రాజానగరం నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.