WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. రెండో విడతలో 564 సర్పంచ్ స్థానాలకు,4,928 వార్డు స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లను పరిశీలించి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను రేపు సాయంత్రం 5 గంటలకు ప్రదర్శించనున్నారు.