SKLM: ధాన్యం ప్రక్రియ వేగవంతం చేయాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. మంగళవారం ఎల్.ఎన్.పేట మండలంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లులను ఆయన తనిఖీ చేశారు. మిల్లులో అనధికారికంగా ధాన్యం నిల్వలు ఉండరాదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద ఇంటర్నెట్కు సాంకేతిక సమస్య ఉంటే వైఫైని వినియోగించుకోవాలని అన్నారు.