SRPT: అనంతగిరి మండలం అజ్మీర తండా గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అజ్మీర బాలకృష్ణ సతీమణి శ్రీదేవితో పాటు పలువురు గ్రామానికి చెందిన కార్యకర్తలు, నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.