VZM: జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. మంగళవారం తన ఛాంబర్లో ఆయా శాఖాధికారులతో భూసేకరణ పురోగతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎన్హెచ్-130(CD), ఎన్హెచ్-516(B), Gసిగడాం–విజయనగరం మూడో రైల్వే లైన్, కొత్తవలస–విజయనగరం 4వ రైల్వే లైన్, రైల్వే ROBలు తదితర ప్రాజెక్టులపై విపులంగా సమీక్ష చేశారు.