సత్యసాయి: పెనుకొండ మండలం మునిమడుగు పంచాయతీలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పాల్గొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఆమె మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు వైద్య విద్య దూరమవుతుందని వివరించారు.