BDK: ఇల్లందు సింగరేణి ఏరియా జేకే5 ఉపరితల గనిలో విధులు నిర్వహిస్తున్న జనరల్ మజ్దూర్ పాల్వాయి శ్రీనివాస్ గుండెపోటుతో మరణించినట్లు ఇవాళ వెల్లడించారు. విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో తోటి కార్మికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల గుర్తింపు సంఘం నాయకులు అన్నారు.