ATP: గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గంజాయి విక్రయదారుల యూ అరెస్టు చేసినట్లు సీఐ మనోహర్ ఇవాళ మీడియాకు తెలిపారు. సిఐ మాట్లాడుతూ.. గంజాయి విక్రయిస్తున్నారని తమకు సమాచారం రావడంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించామన్నారు. అందులో భాగంగా వారి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.