TG: రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేపు ప్రధానమంత్రిని కలిసి ఫ్యూచర్ సిటీ కోసం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. నిధులు మంజూరు చేయకపోతే… బీజేపీని బొంద పెడతామని హెచ్చరించారు. తమకు పోరాడే హక్కు ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించాలని సూచించారు.