JGL: ప్రభుత్వ అసుపత్రిలో అన్ని రకాల వైద్యలు అందించడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు. కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ప్రభుత్వ అసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేది నుండి కుటుంబ నియంత్రణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.