ELR: ఉంగుటూరు మండలంలో ఖాళీ ప్రభుత్వ స్థలాలు, పంచాయతీ చెరువులకు సంబంధించి సర్వే చేపట్టాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉంగుటూరు మండలంలో పలు గ్రామాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీలకు ఆదాయం వచ్చేలా, గ్రామాభివృద్ధి వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.