GDWL: పంచాయతీ ఎన్నికలను పూర్తిగా నిష్పాక్షికంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ మంగళవారం గద్వాల కలెక్టరేట్లో ఫేజ్-2 రిటర్నింగ్ అధికారులకు శిక్షణ సందర్భంగా ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (ప్రవర్తనా నియమావళిని) పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు నియమ నిబంధనలతో ఉండాలన్నారు.