GNTR: పెదకాకాని, చేబ్రోలు, పొన్నూరు మండలాల్లో ఇటీవల మంజూరైన 42 కొత్త వితంతు పింఛన్లను లబ్ధిదారులకు పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వితంతువులకు అండగా ఉండే కూటమి ప్రభుత్వం, ప్రతి అవసరమైన వితంతువుకు భరోసా ఇస్తుందదని ఎమ్మెల్యే తెలిపారు.