రైల్వేస్‌లో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండ్రోజులు మాత్రమే గడువు ఉంది. డిసెంబర్ 4న దరఖాస్తు గడువు ముగియనుంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్లో ఉత్తీర్ణత ఉండాలి. 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు ఉండాలి.