BDK: కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్ ఆవరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెలిపాడ్ ద్వారా ఇప్పుడు చేరుకున్నారు. వారిని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, పాయం, జారే, రామ సహాయం రఘురాం రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాల్వంచ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి కారులో బయలుదేరారు.