PDPL: రామగుండంలో స్క్రాప్ MLA- MSరాజ్ ఠాకూరను చూసి పోలీసులు ఎందుకు భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు కౌశిక్ హరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. GDK ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో BRS నాయకులు మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే విద్యుత్ ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. ప్లాంట్ రాకముందే సన్మానాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.