WNP: వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణ అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. ఆర్ సునీత ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 21న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని తెలిపారు. లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ పడడం వలన డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చని తెలిపారు.